జాతీయ టీటీ టోర్నీ ఛాంపియన్‌గా ఆకుల శ్రీజ  | Akula Sreeja Wins Title In National Ranking Table Tennis Championship Tourney | Sakshi
Sakshi News home page

Akula Sreeja: జాతీయ టీటీ టోర్నీ ఛాంపియన్‌గా ఆకుల శ్రీజ 

Dec 24 2021 10:41 AM | Updated on Dec 24 2021 10:41 AM

Akula Sreeja Wins Title In National Ranking Table Tennis Championship Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో (సౌత్‌జోన్‌) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా (ఆర్‌బీఐ)కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌ క్రీడాకారిణి ఆకుల శ్రీజ చాంపియన్‌గా నిలిచింది. పుదుచ్చేరిలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో శ్రీజ 5–11, 11–7, 7–11, 17–19, 11–4, 11–6, 12–10తో స్వస్తిక ఘోష్‌ (ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా)పై గెలిచింది. శ్రీజకు కోచ్‌గా సోమ్‌నాథ్‌ ఘోష్, ఫిట్‌నెస్‌ కోచ్‌గా హిరాక్‌ బాగ్చి వ్యవహరించారు.  

Advertisement
 
Advertisement
Advertisement