మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ హవా
● నాలుగింట మూడు కై వసం
● హుస్నాబాద్‌లో కాంగ్రెస్ జోష్
● చేర్యాల, హుస్నాబాద్‌లో ఇండిపెండెంట్లకు అవకాశం ఇవ్వని ఓటర్లు
పార్టీల బలాబలాలు ఇలా..
మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇతరులు
దుబ్బాక 11 04 02 03
గజ్వేల్ 11 07 01 01
చేర్యాల 07 05 0 0
హుస్నాబాద్ 04 16 0 0


