ఔరా.. ఇది సర్కార్ స్కూలే..!
ఈ చిత్రంలో కనిపిస్తోంది చెరువు నిండుకుండలా మారింది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇది సాక్ష్యాత్తు వందలాది మంది పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాల. నంగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ మొత్తం ఇటీవల కురిసిన వర్షాలకు చెరువును మరిపించేలా వరదనీరు చేరింది. ఉపాధ్యాయుల, విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం లేదు. దీంతో విద్యార్థులు రోజు నీటిలోనే నుంచే పాఠశాలకు వెళ్సాల్సి వస్తుంది.
–సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట
ఔరా.. ఇది సర్కార్ స్కూలే..!


