సిబ్బందిని నియమిస్తాం.. | - | Sakshi
Sakshi News home page

సిబ్బందిని నియమిస్తాం..

Apr 20 2025 7:54 AM | Updated on Apr 20 2025 7:54 AM

సిబ్బ

సిబ్బందిని నియమిస్తాం..

పిల్లల పార్కులు, ఉద్యాన వనాలను మెరుగుపరిచేందుకు త్వరలో తగిన చర్యలు తీసుకుంటాం. నిధుల లభ్యతను బట్టి సౌకర్యాలు కల్పిస్తాం. వాటి నిర్వహణకు త్వరలోనే సిబ్బందిని నియమిస్తాం.

– శ్రీనివాస్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌, దుబ్బాక

మరమ్మతులు చేపట్టాలి

పట్టణంలో రామసముద్రం చెరువు కట్టపై పార్కులో ఆట వస్తువులు విరిగి పోవడంతో చిన్నారులు నిరాశ చెందు తున్నారు. విరిగిన ఆట వస్తువులకు మరమ్మతులు చేయించాలి. అలాగే ఉయ్యాలలను తిరిగి ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – శ్రీకాంత్‌, దుబ్బాక

సిబ్బందిని నియమిస్తాం.. 
1
1/1

సిబ్బందిని నియమిస్తాం..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement