పనులు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

పనులు చేపట్టాలి

Nov 27 2026 12:02 AM | Updated on Nov 27 2026 12:02 AM

తిప్పాపూర్‌లో ట్రాఫిక్‌ జామ్‌తో ఇబ్బందిగా మారింది. జంక్షన్‌ సుందరీకరణ జరిగితే వాహనాలు సాఫీగా ముందుకు సాగుతాయి. జంక్షన్‌ పనులు త్వరగా ప్రారంభించాలి.

– బుర్ర రవిగౌడ్‌, సంకెపల్లి

ట్రాఫిక్‌తో ఇబ్బంది

తిప్పాపూర్‌ రావలంటే ట్రాఫిక్‌ జామ్‌తో ఇబ్బందిగా ఉంది. ఆదివారం, సోమవారం, శుక్రవారం వాహనాల రద్దీతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. జంక్షన్‌ పనులు పూర్తిచేయాలి.

– కోరె రవి, నాంపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement