పల్లెనేతలు! | - | Sakshi
Sakshi News home page

పల్లెనేతలు!

Feb 8 2026 4:24 AM | Updated on Feb 8 2026 4:24 AM

పల్లె

పల్లెనేతలు!

‘పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. రేషన్‌బియ్యం నుంచి గృహనిర్మాణాల వరకు ప్రధాని నరేంద్రమోదీ నిధులు పంపుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాలు చెప్పడం లేదు. ఈ విషయాలు వివరించి ఓటర్లను దేశం కోసం.. ధర్మం కోసం బీజేపీని గెలిపించాలని కోరాలి..’ ఇది కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

‘ప్రభుత్వం మనదే ఉంది. ఇంకా మూడేళ్లు అధికారం మనదే. అభివృద్ధి, సంక్షేమం మనతోనే సాధ్యమని చెప్పండి. ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్నాం. వచ్చే మూడేళ్లలోనూ ప్రజల అవసరాలు తీర్చే ప్రణాళికతో ముందుకు సాగుదాం.

కాంగ్రెస్‌పై ప్రజల్లో విశ్వాసం ఉంది. చేసింది చెప్పుకోవాలి.. చేసేది చెప్పి ఒప్పించాలి..’ అని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ వేములవాడలో పార్టీ శ్రేణులకు దిశనిర్దేశం చేశారు.

పల్లెనేతలు!1
1/1

పల్లెనేతలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement