CM Mamata Banerjee Says Will Shed My Blood But Never Allow Division Of Bengal - Sakshi
Sakshi News home page

బెంగాల్‌ విభజన ఆపేందుకు... రక్తం కూడా చిందిస్తా: మమత

Jun 8 2022 7:56 AM | Updated on Jun 8 2022 9:03 AM

Will shed my Blood but Never Allow Division of West Bengal: Mamata - Sakshi

ఆలీపుర్‌ద్వార్‌: పశ్చిమ బెంగాల్‌ను ముక్కలు చేసి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలన్న రాష్ట్ర బీజేపీ నేతల డిమాండ్‌పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుమ్మెత్తిపోశారు. ‘‘ఒకసారి ప్రత్యేక గూర్ఖాలాండ్‌ అంటారు. మరోసారి నార్త్‌ బెంగాల్‌ కావాలంటారు. రాష్ట్రాన్ని ముక్కలు కాన్విను. అవసరమైతే అందుకోసం నా రక్తం చిందిస్తా. నా గుండెపై తుపాకీ ఎక్కుపెట్టినా ఈ నిర్ణయం మారదు’’ అని ఆలీపుర్‌ద్వార్‌లో మంగళవారం ఓ సభలో మమత అన్నారు. 

చదవండి: (దక్షిణాఫ్రికాను అతలాకుతలం చేసిన... గుప్తా బ్రదర్స్‌ చిక్కారు)

   
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement