కాంగ్రెస్‌కు ఓటేస్తే వచ్చేది బీఆర్‌ఎస్‌ జిరాక్స్‌ సర్కారే : ప్రధాని మోదీ

Pm Modi Comments On Cm Kcr At Tukkuguda Meeting In Telangana - Sakshi

సాక్షి,తుక్కుగూడ : కాంగ్రెస్ గెలిస్తే  బీఆర్‌ఎస్‌కు కార్బన్ పేపర్ లాంటి సర్కారే వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో నిర్వహించిన  ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ డ్రామాలు చేస్తున్నాయి. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచే ప్రారంభమయింది. బీఆర్‌ఎస్‌ గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది’ అని మోదీ గుర్తు చేశారు. 

‘హుజరాబాద్, దుబ్బాక, జీహెచ్‌ఎంసీలో బీజేపీ గెలిచింది. బీజేపీ అంటే కేసీఆర్‌కు భయం. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నాణేనికి బొమ్మ బొరుసు లాంటివి గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్ళింది. తెలంగాణ అభివృద్ధి మోదీ సంకల్పం. మీకు నేను గ్యారంటీ ఇస్తున్నా. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు సమాజ విరోధి పార్టీలు. కాంగ్రెస్ పార్టీ సీతారాం కేసరి లాంటి బీసీ నేతను అవమానించింది. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాం. ఎస్సీ వర్గీకరణపై అధికారులతో నిన్న భేటీ అయ్యాను. ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తయారు చేయాల్సిందిగా అధికారులకు సూచించాను. పెట్రోల్, డీజిల్ పై తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ తగ్గించలేదు’ అని మోదీ విమర్శించారు. 

కాంగ్రెస్‌కు కేసీఆర్‌ ప్రాణ మిత్రుడు

‘కాంగ్రెస్‌కు కేసీఆర్‌ ప్రాణ మిత్రుడు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్‌ మోసం చేశారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతుగా నిలిచింది. మాదిగ సమాజానికి బీఆర్‌ఎస్ తీవ్ర అన్యాయం చేసింది. బీజేపీ గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసింది. కేసీఆర్‌ ప్రభుత్వం ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా టైముకు ఇవ్వడం లేదు. బీఆర్‌ఎస్‌ తెలంగాణను అవినీతిలో నెంబర్‌ వన్‌ చేసింది. అభివృద్ధి అంటే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు గిట్టదు. బీజేపీతోనే తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు’ అని మోదీ తెలిపారు.

ఇదీచదవండి..‘వందమంది కేసీఆర్‌లు వచ్చినా మధిర గేటును కూడా తాకలేరు’

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

25-11-2023
Nov 25, 2023, 18:12 IST
సాక్షి, హైదరాబాద్‌ : ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురూ నాన్న కుట్టిలే. నాన్నతో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నవారే. ఇపుడు నాన్నలు లేరు....
25-11-2023
Nov 25, 2023, 15:01 IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నారైలు తమ ప్రత్యేకతను చాటుకునే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే గీతారెడ్డి, చెన్నమనేని రమేష్‌ లాంటి ఎన్నారై బ్యాక్‌డ్రాప్‌ ఉన్న...
25-11-2023
Nov 25, 2023, 14:05 IST
తెలంగాణలో రకరకాల మాఫియాలతో..  ఆ వచ్చే డబ్బంతా కేసీఆర్‌ ఇంటికే చేరింది. 
25-11-2023
Nov 25, 2023, 13:56 IST
సాక్షి, రాజ‌న్న సిరిసిల్ల‌/వేములవాడ: 'అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతోంది. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల...
25-11-2023
Nov 25, 2023, 13:39 IST
సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఆకాశంలో సగం.. అవనిలో సగం.. అని మహిళల గురించి చెప్పే మాటలు బాగానే ఉన్నా.. ఆచరణలోకి వచ్చే సరికి...
25-11-2023
Nov 25, 2023, 12:34 IST
ప్రజల సొమ్ముతో బీఆర్‌ఎస్‌ ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తుంటే.. బీజేపీ అందుకు సహకరిస్తోందని.. 
25-11-2023
Nov 25, 2023, 12:10 IST
‘ప్రజల సంక్షేమం, అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం. పదేళ్ల పాలనా కాలంలో అన్నిరంగాలను అభివృద్ధి చేసి చూపించాం. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ చేసిందేమీ...
25-11-2023
Nov 25, 2023, 11:22 IST
కేజీ టూ పీజీ విద్య గాలికి వదిలేసి.. మిగులు ఆదాయం ఉన్న తెలంగాణను దివాళా.. 
25-11-2023
Nov 25, 2023, 11:16 IST
నల్లగొండ టౌన్‌: పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా...
25-11-2023
Nov 25, 2023, 10:24 IST
మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: మహబూబ్‌నగర్‌కు చెందిన సాయిరాఘవ కెనడాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఉన్న...
25-11-2023
Nov 25, 2023, 10:21 IST
నాగర్‌కర్నూల్‌: ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ప్రధాన పార్టీల ముఖ్యనేతలతో అభ్యర్థుల ప్రచారం హోరెత్తింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీపీసీసీ అధ్యక్షుడు...
25-11-2023
Nov 25, 2023, 10:15 IST
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: చెన్నూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్క సుమన్‌కు ఈ ఎన్నికలు సుడిగుండంలా మారాయి. బీఆర్‌ఎస్‌...
25-11-2023
Nov 25, 2023, 10:08 IST
సాక్షి, నిజామాబాద్‌: 'అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏంటో, తానేంటో చూపిస్తానని బోధన్‌ బీజేపీ అభ్యర్థి వడ్డి మోహన్‌రెడ్డి...
25-11-2023
Nov 25, 2023, 09:44 IST
సాక్షి, నిజామాబాద్‌: 'ప్రజలే తన ధైర్యం.. నమ్మకమని నిజామాబాద్‌ అర్బన్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. తెలంగాణ రాకముందు ఇందూర్‌...
25-11-2023
Nov 25, 2023, 09:42 IST
మహబూబ్‌నగర్‌ క్రైం: అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకుంటున్న నేపథ్యంలో ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ఆయా పార్టీ అభ్యర్థులు ప్రత్యేక...
25-11-2023
Nov 25, 2023, 08:57 IST
కామారెడ్డిటౌన్‌: ‘ఎన్నికల గుర్తు కన్నా.. ఈ ఫొటోలో ఉన్న నువ్వే చాలా బాగున్నావ్‌’అంటూ రిటర్నింగ్‌ అధికారి తనను ఉద్దేశించి అసభ్యంగా...
25-11-2023
Nov 25, 2023, 08:55 IST
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ హోరాహోరీగా తలపడుతుండగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మాత్రం త్రిముఖ పోరు నడుస్తోంది....
25-11-2023
Nov 25, 2023, 08:19 IST
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ హోరాహోరీగా తలపడుతుండగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మాత్రం త్రిముఖ పోరు...
25-11-2023
Nov 25, 2023, 08:19 IST
సాక్షి, మహబూబాబాద్‌/సాక్షి, సిద్దిపేట/హుస్నాబాద్‌రూరల్‌: ‘మందుల షాపులో ప్రతీ మందుపై ఎక్స్‌ పైరీ తేదీ ఉన్నట్లే.. బీఆర్‌ఎస్‌కూ కాలం చెల్లింది. ఓటమికి...
25-11-2023
Nov 25, 2023, 07:55 IST
సాక్షి, కరీంనగర్‌: ‘కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ.9వేల కోట్లు తెచ్చిన. మీ ఆశీర్వాదంతో రాష్ట్రమంతా తిరిగి ప్రజల కోసం...



 

Read also in:
Back to Top