సాక్షి, న్యూఢిల్లీ: కేబినెట్ విస్తరణ కోసం మోదీ ప్రభుత్వం తీవ్ర కసరత్తే చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలు.. గడిచిన ఎన్నికలు, పనితీరు, సామాజిక కూర్పు, మహిళా కోటా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని కేబినెట్ విస్తరణ చేశారు. పాత, కొత్త వారిని కలుపుకుని మొత్తం 43 మందికి కేబినెట్‌లో చోటు కల్పించారు. వీరంతా బుధవాంర ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల జాబితా.....

1. నారాయణ రాణె (మహారాష్ట్ర మాజీ సీఏం)

2.సర్వానంద్ సోనోవాల్ (అసోం మాజీ సీఎం)

3.వీరేంద్రకుమార్

4.జ్యోతిరాదిత్య సింధియా

5. రామచంద్రప్రసాద్ సింగ్

6.అశ్వినీ వైష్ణవ్

7.పశుపతి పారస్

8.కిరణ్ రిజిజు

9.రాజ్ కుమార్ సింగ్

10.హర్దీప్ సింగ్ పూరీ

11.మన్సుక్ మాండవ్య

12.భూపేంద్ర యాదవ్

13.పురుషోత్తం రూపాలా

14.కిషన్ రెడ్డి

15.అనురాగ్ ఠాకూర్

16.పంకజ్ చౌధురి

17.అనుప్రియా పటేల్

18.సత్యపాల్‌సింగ్ బాగెల్

19.రాజీవ్ చంద్ర శేఖర్

20.శోభా కరంద్లాజే

21.భానుప్రతాప్ సింగ్ వర్మ

22.దర్శన విక్రమ్ జర్దోష్

23.మీనాక్షి లేఖి

24.అన్నపూర్ణా దేవి యాదవ్

25.నారాయణ స్వామి

26.కౌశ్‌ల కిషోర్

27.అజయ్ భట్

28.బీఎల్ వర్మ

29.దేవ్‌సింహ్ చౌహాన్

30.భగవంత్ ఖుబా

31.కపిల్ పాటిల్

32.ప్రతిమ భౌమిక్

33.సుభాష్ సర్కార్

34.కిషన్‌రావు కరాద్

35.రాజ్‌కుమార్ రంజన్‌సింగ్

36.భారతీ ప్రవీణ్ పవార్

37.బిశ్వేశ్వర్

38.శాంతను ఠాకూర్

39.మహేంద్ర భాయ్

40.జాన్ భర్లా

41.ఎల్.మురుగన్

42.నిశిత్ ప్రామాణిక్

43. అజయ్ కుమార్


