పచ్చమూకలను ఉసికొల్పి పైశాచికం | Local Body Elections: TDP Backstabbing Politics | Sakshi
Sakshi News home page

పచ్చమూకలను ఉసికొల్పి పైశాచికం

Oct 20 2026 4:53 PM | Updated on Oct 20 2026 4:59 PM

Local Body Elections: TDP Backstabbing Politics

మున్సిపల్ ఎన్నికల్లో వెన్నుపోటు 

మున్సిపల్ ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీ కూటమి సర్కారు అరాచకాలు కొనసాగుతున్నాయి.  రాష్ట్రవ్యాప్తంగా దాడులకు ప్రభుత్వం పురికొల్పుతోంది. నామినేషన్ల స్క్రూటినీలోనూ దౌర్జన్యకాండ సాగుతోంది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్నిచోట్ల అధికారపార్టీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరీ టీడీపీ గూండాలను వైఎస్సార్ సీపీ శ్రేణులపైకి ఉసిగొల్పారు. భీతావహవాతావరణం సృష్టించారు. 



 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement