TG: ప్రభుత్వానికి హరీశ్‌రావు డెడ్‌లైన్‌ | Harish Rao Deadline To Telangana Government On Runamafi | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై ప్రభుత్వానికి హరీశ్‌రావు డెడ్‌లైన్‌

Sep 27 2024 2:37 PM | Updated on Sep 27 2024 4:44 PM

Harish Rao Deadline To Telangana Government On Runamafi

సాక్షి,సిద్ధిపేటజిల్లా:రుణమాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్‌రావు డెడ్‌లైన్‌ విధించారు.దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని అల్టిమేటం ఇచ్చారు. 

శుక్రవారం(సెప్టెంబర్‌27) సిద్దిపేట జిల్లా నంగునూరు వేదికగా రైతు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. దసరా లోపు రుణమాఫీ చేయకుంటే రైతులతో కలిసి హైదరాబాద్‌లోని సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇదీచదవండి: నిజాం కన్నా దుర్గార్గుడు సీఎం రేవంత్‌: ఈటల 

Advertisement
 
Advertisement
Advertisement