సర్వేయర్లపై చర్యలు సరికాదు | - | Sakshi
Sakshi News home page

సర్వేయర్లపై చర్యలు సరికాదు

Sep 1 2026 12:37 AM | Updated on Sep 1 2026 12:37 AM

పెద్దపల్లి: జిల్లాలోని 31 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల లైసెన్సులు రద్దు చేయడాన్ని తెలంగాణ లైసెన్స్‌డ్‌ స ర్వేయర్ల సంఘం ఖండించింది. సోమవారం లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు కలెక్టరేట్‌కు వచ్చారు. అదనపు క లెక్టర్‌ శ్రీరాములతో వాగ్వాదానికి దిగారు. ప్రజావా ణి పూర్తయ్యాక చాంబర్‌లోకి వెళ్లిన కలెక్టర్‌ శ్రీహర్ష ను నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత బయటకు వచ్చి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సర్వే యర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్‌, రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌, ప్రధానకార్యదర్శి సోమశేఖర్‌ మాట్లాడారు. రాజు, అరవింద్‌, గోవర్ధన్‌, తిరుపతి, సురేశ్‌, గోపి, అభిలాష్‌ ఉన్నారు. బీఆర్‌ఎస్‌ నేత దాసరి ఉష మాట్లాడుతూ, 31 సర్వేయర్ల లైసెన్సులు రద్దు చేయడం శోచనీయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement