అమ్మకాలు పెరిగాయి | - | Sakshi
Sakshi News home page

అమ్మకాలు పెరిగాయి

May 16 2026 4:53 AM | Updated on May 16 2026 4:53 AM

అమ్మకాలు పెరిగాయి సమ్మర్‌ క్యాంప్స్‌తో..

ఈ సమ్మర్‌లో స్పోర్ట్స్‌ సామగ్రి అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, స్విమ్మింగ్‌ కిట్స్‌కు డిమాండ్‌ ఉంది. చిన్నారులు ఎక్కువగా తక్కువ ధరలో ఉండే కిట్స్‌ కొంటున్నారు. ప్రతీ రోజు షాపులో రద్దీ కనిపిస్తోంది. గతేడాది కంటే ఈసారి వ్యాపారం బాగుంది.

– నాగిరెడ్డి సిధారెడ్డి, స్పోర్ట్స్‌ సెంటర్‌ నిర్వాహకుడు

సమ్మర్‌ క్యాంప్స్‌తో అమ్మకాలు పెరిగాయి. క్యాంప్‌కు వచ్చే పిల్ల లు కిట్‌ కొంటున్నారు. స్విమ్మింగ్‌, క్యారమ్‌, చెస్‌, కరాటే స్పోర్ట్స్‌ కిట్స్‌ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. తల్లిదండ్రులు కూడా క్వాలిటీ వస్తువులే కొంటున్నారు. ఈ సీజన్‌ బిజినెస్‌ బిజీగా ఉంటుంది.

– బుర్ర పవన్‌, స్పోర్ట్స్‌ సెంటర్‌ నిర్వాహకుడు

Advertisement
 
Advertisement
Advertisement