క్రికెట్‌ కిట్‌ కొన్నాను | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ కిట్‌ కొన్నాను

May 16 2026 4:53 AM | Updated on May 16 2026 4:53 AM

క్రికెట్‌ కిట్‌ కొన్నాను బ్యాడ్మింటన్‌ అంటే ఇష్టం

సమ్మర్‌ హాలీడేస్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఈసారి నేను క్రికెట్‌ బ్యాట్‌, బాల్‌, కిట్‌ కొన్నాను. మా ఫ్రెండ్స్‌తో ప్రతి రోజు ఆడుకుంటున్నాను. టీవీ, మొబైల్‌ కంటే గ్రౌండ్‌లో ఆడటం బాగుంటుంది. ఈవినింగ్‌ క్రికెట్‌లో కోచింగ్‌ కూడా తీసుకుంటున్నాను. – హర్ష

నాకు బ్యాడ్మింటన్‌ అంటే చాలా ఇష్టం. ఈ సమ్మర్‌లో పేరెంట్స్‌ కొత్త రాకెట్‌ కొనిపెట్టారు. మా కాలనీలో ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుతున్నాం. ఇలా ఆడడం ద్వారా చాలా యాక్టివ్‌గా ఉంటున్నాను. స్కూల్‌ మొదలయ్యాక కూడా ఈవినింగ్‌ ఆడుతాం. – ఆవంతిక

Advertisement
 
Advertisement
Advertisement