అభివృద్ధిలో భాగమే | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో భాగమే

May 15 2026 12:13 PM | Updated on May 15 2026 12:13 PM

ఎమ్మెల్యే విజ్జన్న హయాంలో పెద్దపల్లిలో ఎంతో అభివృద్ధి జరుగుతోంది. అందులో భాగంగానే చేపట్టిన మెయిన్‌ రోడ్డు విస్తరణలో కొంత మంది వ్యాపారులకు తీరని నష్టం జరిగే అవకాశముంది. ఈ కారణంగా ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా విస్తరణ పనులు జరగాలి. 50 ఫీట్ల విస్తరణకు వ్యాపారులు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేతో చర్చిస్తాం.

– మంథని నర్సింగ్‌, కౌన్సిలర్‌

రోడ్డు విస్తరణకు చర్యలు

పెద్దపల్లి పట్టణంలోని జెండా కూడలి నుంచి మెయిన్‌రోడ్డులో విస్తరణ పనులు చేపట్టాం. రోడ్డుపక్కన డ్రైనేజీలపై ఉన్న టేలాలను తొలగిస్తున్నాం. రోడ్డు 60ఫీట్ల మేర విస్తరించాలని నిర్ణయించాం. ఈ రోడ్డులో ఉన్న వ్యాపారులతో సమావేశమయ్యాం. వారంతా 50 ఫీట్లకే విస్తరణ పరిమితం చేయాలని కోరుతున్నారు. మున్సిపల్‌ పాలకమండలి, ఎమ్మెల్యే సూచనలతో ముందుకు సాగుతాం.– ఆకుల వెంకటేశ్‌,

మున్సిపల్‌ కమిషనర్‌ పెద్దపల్లి

Advertisement
 
Advertisement
Advertisement