సుందిళ్ల చెరువు
బంధంపల్లి చెరువు
ఎండల తీవ్రతతో మనుషులతోపాటు చెరువులకూ కష్టాలు మొదలయ్యాయి. రోజు రోజుకూ మండుతున్న ఎండలతో చెరువుల్లో నీరుఅడుగంటి వెలవెలబోతున్నాయి. పంటలకు, తాగునీటికి ఈసారి సమస్య తప్పేట్టు లేదంటున్నారు పల్లెవాసులు. జిల్లావ్యాప్తంగా ఇదేపరిస్థితి నెలకొంది. పెద్దపల్లి మండలం బంధంపల్లి, గౌరెడ్డిపేట, ముత్తారంతోపాటు రామగిరి మండలం సుందిళ్ల చెరువులు ఎండల తీవ్రతతో అడుగంటిపోయి ‘సాక్షి’ కెమెరాకు ఇలా కనిపించాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


