బిల్లు ఇప్పించండి | - | Sakshi
Sakshi News home page

బిల్లు ఇప్పించండి

Nov 4 2025 6:52 AM | Updated on Nov 4 2025 6:52 AM

బిల్ల

బిల్లు ఇప్పించండి

ఇందిరమ్మ ఇంటి బిల్లు ఇప్పించాలని రెండు నెలల నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. ఈఈ వద్ద పెండింగ్‌లో ఉందని స్థానిక అధికారులు దాటవేస్తున్నరు. అర్హత లేని వారికి బిల్లు మంజూరైంది. నాకు ఇప్పించాలె.

– మాదాసు మమత, గర్రెపల్లి, సుల్తానాబాద్‌

అన్నం పెడ్తలేరు

మాకు ఎవుసం భూమి ఉంది. ఙకొడుకులు అన్నం పెడ్తలేరు. ఆరోగ్యం బాగోలేక ఆపరేషన్‌ అయ్యింది. మూడు లక్షల రూపాయల ఖర్చయ్యింది. ఖర్చులకు డబ్బుల్లేవు. అన్నం పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నరు.

– తీర్థాల కొమురయ్య, దేవక్క. ఖమ్మంపల్లి

ఇల్లు ఇప్పించండి

కూలీకై కిలి పనిజేసుకుంటేనే పూటగడిచే కుటుంబం మాది. దీనికితోడు మా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నడు. ఆస్తుల్లేవు. భూముల్లేవు. పేద కుటుంబం. ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి గూడు సౌకర్యం కల్పించాలె.

– హసీనాబేగం, సాగర్‌రోడ్డు, పెద్దపల్లి

బిల్లు ఇప్పించండి 
1
1/2

బిల్లు ఇప్పించండి

బిల్లు ఇప్పించండి 
2
2/2

బిల్లు ఇప్పించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement