ఘనంగా ముగిసిన ఎస్జీఎఫ్‌ అండర్‌ 19 నెట్‌ బాల్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ముగిసిన ఎస్జీఎఫ్‌ అండర్‌ 19 నెట్‌ బాల్‌ పోటీలు

Nov 25 2026 3:42 AM | Updated on Nov 25 2026 3:42 AM

గంట్యాడ: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈ నెల 22న ప్రారంభమైన అండర్‌ 19 ఎస్జీఎఫ్‌ నెట్‌బాల్‌ పోటీలలో బాలురు విభాగంలో ప్రథమ స్థానం తూర్పుగోదావరి జిల్లా, ద్వితీయ స్థానంలో విశాఖపట్నం, మూడవ స్థానంలో వెస్ట్‌ గోదావరి జిల్లా, బాలికల విభాగంలో ప్రథమ స్థానం విశాఖపట్నం జిల్లా, ద్వితీయ స్థానం వెస్ట్‌ గోదావరి జిల్లా, మూడవ స్థానం కృష్ణా జిల్లా కై వసం చేసుకున్నాయి. డీఈఈఓ ఎస్‌.తవిటినాయుడు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. డిసెంబర్‌ 8 నుంచి 12వ తేదీ వరకు పంజాబ్‌లో నేషనల్‌ ఎస్డీఎఫ్‌ అండర్‌ 19 పోటీలలో ఇప్పటి విజేతలు పాల్గొంటారని ఎస్‌జీఎఫ్‌ అండర్‌ 19 సెక్రటరీ మైరెడ్డి శ్రీను తెలిపారు. ముగింపు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అలమండ ఝూన్సీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement