వ్యాపారాలు ఢమాల్‌..! | - | Sakshi
Sakshi News home page

వ్యాపారాలు ఢమాల్‌..!

Jul 23 2026 1:54 AM | Updated on Jul 23 2026 1:54 AM

కాపర్‌ రేటు పెరగడంతో మరమ్మతులు నిల్‌ ఫ్యాన్లు, మోటార్లు, కూలర్లకు వినియోగించే బేరింగుల్లో కాపర్‌ రేటు బాగా పెరిగిపోయింది. దీంతో వినియోగదారులు వివిధ మరమ్మతులను వాయిదా వేసుకుంటున్నారు. ఈ కారణంగా గతంతో పోల్చితే వ్యాపారం బాగా తగ్గింది.

– కలిశెట్టి కృష్ణారావు, మెకానిక్‌, బొబ్బిలి

గడచిన 15 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నా. ఇప్పుడు బేరాలులేవు.మహిళలకు అవసరమైన పూసలు, గాజులు, రింగులు, కేశాలంకరణ, ముఖాలంకరణ వస్తువులకోసం జనం ఎగబడే వారు. చిన్నారుల నుంచి పెద్ద వాళ్ల వరకూ మహిళలు వచ్చీ పోయేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. రుణం తీసుకుని వ్యాపారాలు చేస్తున్నా సరే ముందుకు సాగడం లేదు. రుణం పెంచి ఇవ్వాలని మెప్మావారిని కోరుకుంటున్నాం.

– పి.కృష్ణవేణి, అలంకరణ వస్తువుల వ్యాపారం,బొబ్బిలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement