● ఇలాగైతే.. ఎలా... | - | Sakshi
Sakshi News home page

● ఇలాగైతే.. ఎలా...

Jan 18 2026 7:07 AM | Updated on Jan 18 2026 7:07 AM

● ఇలా

● ఇలాగైతే.. ఎలా...

రోజూ ఎక్కడో ఒక చోట రహదారులు రక్తమోడుతున్నాయి.. కేవలం హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే 90 శాతం మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ ప్రమాదాలపై మీడియా, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు నిత్యం అవగాహన కల్పిస్తున్నా.. కొందరు వాహనదారులు రహదారి నిబంధనలపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. శనివారం వీరఘట్టం రహదారిలో ఇలా ప్రమాదకరంగా ప్రయాణం సాగించారు. దీనికి ఈ చిత్రాలే నిదర్శనం.

– వీరఘట్టం

హెల్మెట్‌ లేకుండా ట్రిపుల్‌ డైవింగ్‌ చేస్తూ...

● ఇలాగైతే.. ఎలా...1
1/3

● ఇలాగైతే.. ఎలా...

● ఇలాగైతే.. ఎలా...2
2/3

● ఇలాగైతే.. ఎలా...

● ఇలాగైతే.. ఎలా...3
3/3

● ఇలాగైతే.. ఎలా...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement