వైఎస్సార్‌ సీపీ విభాగాలకు సారథుల నియామకం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ విభాగాలకు సారథుల నియామకం

Feb 21 2026 7:33 AM | Updated on Feb 21 2026 7:33 AM

వైఎస్సార్‌ సీపీ విభాగాలకు సారథుల నియామకం

వైఎస్సార్‌ సీపీ విభాగాలకు సారథుల నియామకం

నరసరావుపేట: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురు నాయకులు వివిధ హోదాల్లో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు స్టేట్‌ బూత్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బీరవల్లి శివారెడ్డి (గురజాల) నియమించారు.

జిల్లా వలంటీర్ల విభాగ కమిటీ..

అలాగే జిల్లా వలంటీర్ల విభాగంలో జిల్లా ఉపాధ్యక్షులుగా దొండేటి ఆదిరెడ్డి (గురజాల), జిల్లా ప్రధాన కార్యదర్సిగా గజ్జల గోవిందరెడ్డి ( వినుకొండ), కార్యదర్శులుగా మందా సునీల్‌బాబు (గురజాల), అన్నారెడ్డి సుబ్బారెడ్డి (వినుకొండ), ఎగ్జిక్యూటీవ్‌ మెంబర్లుగా గుంటి కోటేశ్వరరావు, షేక్‌ జిలాని (గురజాల), పట్టా బ్రహ్మారెడ్డి, కోటపాటి ఉన్నురా రెడ్డి (వినుకొండ) నియమితులయ్యారు.

జిల్లా పంచాయతీరాజ్‌ వింగ్‌ కమిటీ

జిల్లా పంచాయతీరాజ్‌ వింగ్‌ ఉపాధ్యక్షులుగా కంచర్ల వెంకటేశ్వర్లు (వినుకొండ), కార్యదర్సిగా జక్కిరెడ్డి సుబ్బారెడ్డి (వినుకొండ), ఎగ్జిక్యూటీవ్‌ మెంబర్లుగా ఇనుమునూరి ఏడుకొండలు రెడ్డి, పురేటి నాగేశ్వరరావు (వినుకొండ) నియమితులయ్యారు.

జిల్లా వాణిజ్య విభాగ కమిటీ

జిల్లా వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా కలవాల జానకీరామారావు (వినుకొండ), కార్య దర్శిగా గ్రంథిశీల హనుమంతరావు (వినుకొండ), ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా గుండా వెంకట రామ సురేష్‌బాబు, నేరెళ్ల శ్రీనివాసరావు (వినుకొండ) నియమితులయ్యారు.

జిల్లా రైతు విభాగ కమిటీ

జిల్లా రైతు విభాగ ఉపాధ్యక్షులుగా కొమ్మిశెట్టి రామారావు (వినుకొండ), సెక్రటరీగా మోపూ రు నర్సారెడ్డి (వినుకొండ), ఎగ్జిక్యూటీవ్‌ మెంబర్లుగా బత్తుల చిన గోవిందయ్య, పోగుల కోటయ్య (వినుకొండ) నియమితులయ్యారు.

జిల్లా పబ్లిసిటీ వింగ్‌ కమిటీ

జిల్లా పబ్లిసిటీ వింగ్‌ ఉపాధ్యక్షులుగా బాదం కృష్ణారెడ్డి (వినుకొండ), కార్యదర్శులుగా దూదేకుల హస్సన్‌, దూదేకుల జానయ్య (వినుకొండ), ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా చిట్టి గురవారెడ్డి (వినుకొండ) నియమితులయ్యారు.

జిల్లా బూత్‌ వింగ్‌ కమిటీ

జిల్లా బూత్‌వింగ్‌ కమిటీ ఉపాధ్యక్షులుగా అర్తీటి శివ (వినుకొండ), సెక్రటరీగా గుర్రం గోవిందరాజులు (వినుకొండ), ఎగ్జిక్యూటీవ్‌ మెంబర్లుగా ఆళ్ల పుల్లారావు, దొప్పలపూడి పిచ్చారావు (వినుకొండ) నియమితులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement