ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Feb 15 2026 7:32 AM | Updated on Feb 15 2026 7:32 AM

ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

618 ప్రత్యేక బస్సులు

విద్యుత్‌ దీపకాంతులలో కోటప్పకొండ ఆలయం

కొండ జాతరకు

వివిధ జిల్లాల నుంచి కోటప్పకొండకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తుంది. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, గుంటూరు తదితర ప్రాంతల నుంచి 618 బస్సులను నడపనుంది. కొండ దిగువ నుంచి పైకి భక్తులను చేరేవేసేందుకు తిరుమలకు చెందిన 120 బస్సులను అందుబాటులో ఉంచారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో 10 మెడికల్‌ క్యాంప్‌లు ఏర్పాటుచేస్తున్నారు.

సర్వం సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement