యువతకు నిరాశ | - | Sakshi
Sakshi News home page

యువతకు నిరాశ

Feb 15 2026 7:32 AM | Updated on Feb 15 2026 7:32 AM

యువతకు నిరాశ

యువతకు నిరాశ

యువతకు నిరాశ

రాష్ట్ర బడ్జెట్‌ తీవ్ర నిరాశపర్చింది. విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేసింది. వేల కోట్ల రూపాయలు పెండింగ్‌ లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపులకు నిధులు కేటాయించలేదు. కొత్త ఉద్యోగాల కల్పన కోసం జాబ్‌ క్యాలెండర్‌ ఊసేలేకపోగా.. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తోంది. అన్ని రంగాల వర్గాలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతాం.

– పడాల శివారెడ్డి, వైఎస్సార్‌ సీపీ

రాష్ట్ర కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement