ఓ నేరపూరిత ప్రేమకథ
● ప్రేమ కోసం సొంత తల్లి, తమ్ముడి హత్య
● బొరిగుమ్మలో కలకలం
జయపురం: తమ ప్రేమను బతికించుకోవడానికి ఆ జంట ఇద్దరిని చంపేసింది. ఈ ఉదంతం బొరిగుమ్మ ప్రజలనే కాదు ప్రేమికుల రెండు కుటుంబాల వారిని శోక సంద్రంలో ముంచింది. ఈ డబుల్ మర్డర్ కేసు దర్యాప్తు జరిపిన పోలీసులు ప్రేమికులతో పాటు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కొరాపుట్ ఎస్పీ రోహిత్ శర్మ మంగళవారం సాయంత్రం మీడియాకు తెలిపారు. తన ప్రేమను రక్షించుకునేందుకు మైనర్ ప్రేమికురాలు తన కన్న తల్లిని, తమ్ముడిని హత్య చేయించింది. ఈ హత్యలో నిందితులైన ఆమెతో పాటు ప్రేమికుడు బొరిగుమ్మ దాసరి వీధికి చెందిన పి.ఆదినారాయణ (21), ఆదినారాయణ బంధువు ప్రీతి నాయిక్(19), బిజాపూర్ గ్రామానికి చెందిన ఆదినారాయణ పాణిగ్రహి(19), కమతా గ్రామానికి చెందిన జగన్నాథ్ జాని(20) లను అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఎస్పీ వివరణ ప్రకారం బొరిగుమ్మ గ్రామం ప్రధాన మార్గంలో అనుష్కో పరిడ(45), ఆమె కుమారుడు ఎహేమ్ పరిడ(14) తో పాటు 16 యేళ్ల కుమార్తె ఉంటున్నారు. ఆమె కుమార్తె అయిన మైనర్ బాలిక, పి.ఆదినారాయణ ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమను అనుష్కో అంగీకరించ లేదు. గత ఏడాది డిసెంబర్ నెలలో అనుష్కో కుమార్తె తన ప్రేమికుడు ఆదినారాయణతో పాటు పరారైంది. అనుష్కో పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆమె కుమార్తెను కనుగొని ఆమెకు అప్పగించారు. తన కుమార్తెను దూరంగా ఉంచాలన్న అభిప్రాయంతో ఆమెను మౌంట్ అబూకు పంపించింది. అయితే ఆ బాలిక తల్లికి తెలియకుండా మౌంట్ ఆబూ నుంచి ఈ నెల 13 వ తేదీన జయపురం వచ్చి తన ప్రేమికుడు ఆదినారాయణతో జగన్నాథ్ ఇంటలో దాగుంది. ఈ నెల 15 వ తేదీన పుట్టిన రోజు పండగ జరుపుకొని ఫొటోలు తీయించుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో ప ఓస్టు చేశారు. వాటిని చూసిన అనుష్కో తన కుమార్తె ఆదినారాయణతో జగన్నాథ్ ఇంటిలో ఉందని తెలుసుకొని ఇంటికి తీసుకు వచ్చింది. మనమంతా మౌంట్ ఆభూకి వెళ్లి పోదామని కుమార్తెకు బోధించింది. అందుకు ఆగ్రహం చెందిన బాలిక తల్లిని తన ప్రేమకు అడ్డు లేకుండా శాశ్వతంగా తొలగించుకొనేందుకు తన ప్రేమికుడితో స్కెచ్ వేసింది. అందుకు పథకం రూపొందించారు. ఈ నెల 18 వ తేదీ రాత్రి ప్రేమికుడు పి.ఆదినారాయణ, అతడి బంధువు ఆదినారాయణ పాణిగ్రహి, జగన్నాథ్ జానిలు అనుష్కో పరిడ ఇంటి వెనుక వైపు నుంచి ఇంటిలోనికి చొరబడ్డారు. ప్రేమికుడు పి.ఆదినారాయణ మొదట ఒక పదునైన కత్తితో అనుష్కో గొంతు కోసి ఆమె శరీరంపై పలు చోట్ల కత్తితో పోట్లు పొడిచి హత్య చేశాడు. తల్లి పక్కన పడుకున్న 14 యేళ్ల ఆమె కుమారుడు ఎహేమ్ పరిడ శబ్ధానికి లేచాడు. అది చూచిన ఆదినారాయణ ఆ బాలుని ఒడిసి పట్టుకోగా ఆ బాలుని గొంతు కోసి హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని పోలీసు ఎస్పీ మీడియా ప్రతినిధులకు వివరించారు. హత్యలు చేసిన తర్వాత మృత దేహాలను అనుష్కో స్కూటీపై తీసుకువెళ్లి కెనాల్‌లో పడవేశారు. ఈ హత్యల సంఘటను మాఫీ చేసేందుకు తన తల్లి, తమ్ముడు కనిపించటం లేదని చెబుతూ మైనర్ బాలిక నాటకం ఆడిందని ఎస్పీ వెల్లడించారు. అనుష్కో ఆమె కుమారుడు కనిపించటం లేదని తెలిసి అనుష్కో సోదరుడు సత్యబ్రత పాత్ర ఈ నెల 21 వ తేదీన బొరిగుమ్మ వచ్చాడు. తన చెల్లి ఆమె కుమారుడు కనిపించటం లేదని సత్యబ్రత పాత్రో బొరిగుమ్మ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólíܯ]l ´ùÎ-çÜ$Ë$ §ýlÆ>Åç³#¢ {´ëÆý‡…-À…-^éÆý‡$. AƇ$$™ól ÝùÐ]l$ÐéÆý‡… MösŒæ-´ëyŠæ ´ùÎçÜ$ õÜtçÙ¯ŒS ç³Ç«¨ A…yìlÆý‡Ð]l¬……yýl MðS¯é-ÌŒæÌZ ±sìæÌZ ™ólË$-™èl$¯]l² JMýS Ð]l$–™èl §ólà°² ^èl*íܯ]l Mö…™èl-Ð]l$…¨ ´ùÎ-çÜ$ÌSMýS$ ™ðlÍĶæ$ gôæÔ>Æý‡$. ´ùÎ-çÜ$Ë$ AW-²-Ð]l*-ç³MýS íܺ¾…-¨, OòÜ…sìæíœMŠS sîæÐŒl$-ÌS™ø B {´ë…™é°MìS ^ólÆý‡$-MýS$-¯é²Æý‡$. ÐéÆý‡$ MðS¯é-ÌŒæÌZ ™ólÍ E¯]l² Ð]l$–™èl §ólà°² ºÄ¶æ$-rMýS$ ¡Ô>Æý‡$. B ÔèæÐ]l… GçßæÐŒl$ ç³Ç-yýl-¨V> VýS$Ç¢…-^éÆý‡$. A¯]l…-™èlÆý‡… Ð]l$…VýSâýæ-ÐéÆý‡… fĶæ$…†-WÇ MöÌS»Œæ ÝëVýS$-±sìæ MðS¯é-ÌŒæÌZ A¯]l$-ÚùP Ð]l$–™èl §ólçßæ… ÌSÀ…-_…-¨. C§ýlªÇ Ð]l$–™èl §ólàË$ ÌS¿ýæÅ…-M>-Ð]l-r…™ø ´ùÎ-çÜ$Ë$ ç³NÇ¢ §ýlÆ>Åç³#¢ {´ëÆý‡…-À…_ Ð]l¬…§ýl$V> A¯]l$-ÚùP ç³Çyýl MýS$Ð]l*Æð‡¢ AƇ$$¯]l {õ³Ñ$-MýS$-Æ>Í™ø ´ër$ {õ³Ñ$-MýS$yýl$ B¨¯é-Æ>-Ķæ$-׿¯]l$ A§ýl$-ç³#ÌZ-°MìS ¡çÜ$-Mö° ™èlÐ]l$ O§ðl¯]l OÔðæÍÌZ Ñ^éÇ…^èlV> ç³NÇ¢ ÑÐ]l-Æ>Ë$ ÐðlÌSÏ-yýl-Ķæ*ÅÆ‡$$. ÐéÇ ¯]l$…_ õÜMýS-Ç…-_¯]l ÑÐ]l-Æ>-ÌS™ø çßæ™èlÅÌZ ´ëÌŸY¯]l² Ñ$VýS™é Ðéǰ AÆð‡çÜ$t ^ólíÜ-¯]lr$Ï ÐðlÌSÏ-yìl…-^éÆý‡$. yýlº$ÌŒæ Ð]l$Æý‡z-Æý‡ÏMýS$ Ѱ-Äñæ*W…-_¯]l MýS†¢-°, Ð]l$–™èl §ólà-ÌS¯]l$ ¡çÜ$MýS$ ÐðlâôæÏ…-§ýl$MýS$ Ѱ-Äñæ*-W…-_¯]l A¯]l$-ÚùP çÜ*Šీ-MýSt-°, Æý‡MýS¢ç³# Ð]l$Æý‡-MýSË$ VýSÌS Mö°² Ð]lçÜ$¢-Ð]l#-ÌS¯]l$ ´ùÎ-çÜ$Ë$ ÝëÓ«-©¯]l ç³Æý‡-^èl$-MýS$-¯]l²r$Ï Gïܵ ÐðlÌSÏyìl…^éÆý‡$. °…¨™èl$Ë$ ¯]lË$-VýS$Æý‡$° MøÆý‡$tMýS$ ™èlÆý‡-Í…-^éÐ]l$° ™ðlÍ-´ëÆý‡$. OÐðl$¯]lÆŠ‡ »êÍ-MýS¯]l$ kOÐðl-¯]lÌŒæ MøÆý‡$tÌZ àfÆý‡$ ç³Æý‡_-¯]lr$Ï ÐðlÌSÏ-yìl…-^éÆý‡$.
ఓ నేరపూరిత ప్రేమకథ


