కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి

May 15 2026 12:19 PM | Updated on May 15 2026 12:19 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి

రాష్ట్రంలో స్వర్ణకార వృత్తిదారులు పనులు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితి నెల కొంది. ధరలు పెరిగి వ్యాపారాలు పూర్తిగా దిగజారి అల్లాడుతున్న నేపథ్యంలో సాక్షాత్తూ ప్రధానే బంగారు ఆభరణాలు కొనవద్దని చెబితే ఆ రంగంపై ఆధారపడిన వారి పరిస్థితి ఏమిటి? మరో వైపు బంగారం దిగుమతి సుంకం అమాంతం పెంచేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వివిధ సంక్షేమ పథ కాలు కార్మికులకు అండగా ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు లేక కార్మికులు అల్లాడుతున్నారు. వృత్తిదారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి.

– తోలేటి శ్రీకాంత్‌, రాష్ట్ర అధ్యక్షుడు,

వైఎస్సార్‌ సీపీ చేతివృత్తుల విభాగం

Advertisement
 
Advertisement
Advertisement