ఆర్టీసీ బస్టాండ్‌లో కలెక్టర్ తనిఖీ
పులిచింతల ప్రాజెక్టు సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.4206 టీఎంసీలు.
ఎన్టీఆర్ జిల్లా
గురువారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2026
సాక్షి విజయవాడ: వేసవి సెలవుల నేపథ్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చిన్నారులకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరం ఉత్సాహంగా సాగుతోంది.
7
పెడన: కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం మధ్యాహ్నం పెడన ఆర్టీసీ బస్టాండును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు.


