కొండపల్లి రైల్వే స్టేషన్‌ పరిశీలించిన డీఆర్‌ఎం | - | Sakshi
Sakshi News home page

కొండపల్లి రైల్వే స్టేషన్‌ పరిశీలించిన డీఆర్‌ఎం

Feb 22 2026 8:41 AM | Updated on Feb 22 2026 8:41 AM

కొండపల్లి రైల్వే స్టేషన్‌ పరిశీలించిన డీఆర్‌ఎం

కొండపల్లి రైల్వే స్టేషన్‌ పరిశీలించిన డీఆర్‌ఎం

కొండపల్లి రైల్వే స్టేషన్‌ పరిశీలించిన డీఆర్‌ఎం

ఇబ్రహీంపట్నం: మండలంలోని కొండపల్లి రైల్వే స్టేషన్‌ను డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ మోహిత్‌ సొనాకియా శనివారం పరిశీలించారు. రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ ఫారాల ఎత్తు పెంచడం, రైల్వే ట్రాక్‌ల వెంట డ్రెయినేజీ సదుపాయం, తదితర అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు పలు సమస్యలను డీఆర్‌ఎం దృష్టికి తీసుకెళ్లారు. దివ్యాంగులు, వృద్ధుల నిమిత్తం లిఫ్ట్‌ సదుపాయం కల్పించాలని, శాతవాహన ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ స్టాప్‌ ఇవ్వాలని, నిలిపేసిన ప్యాసింజర్‌ రైలు స్టాఫ్‌ను పునరుద్ధరించాలని, ప్లాట్‌ ఫారాల ఎత్తు పెంచాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement