విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Feb 3 2026 8:00 AM | Updated on Feb 3 2026 8:00 AM

విజయవ

విజయవాడ సిటీ

మంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 పులిచింతల సమాచారం దుర్గమ్మకు పలువురు విరాళాలు విజయవాడలో మహాధర్నా 8లోu

ఎన్టీఆర్‌ జిల్లా
మంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 54.90 టీఎంసీలు.

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పలువురు భక్తులు సోమవారం విరాళాలు అందజేశారు. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందించారు.

గాంధీనగర్‌: విద్యుత్‌ సంస్థలో తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరుతూ విద్యుత్‌ మీటర్‌ రీడర్లు సోమవారం విజయవాడలో మహాధర్నా నిర్వహించారు.

7

విజయవాడ సిటీ1
1/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/3

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement