కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు | Union Cabinet Clears Major Decisions, MSP Hike For Kharif Crops And ₹20,065 Crore Rail Project Approved, Check Inside | Sakshi
Sakshi News home page

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

May 13 2026 3:32 PM | Updated on May 13 2026 4:01 PM

union cabinet key decisions details here

ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ సీజన్‌లో మద్దతు ధరలకు 2,60,000 కోట్ల రూపాయల కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి 37,500 కోట్ల రూపాయలు కేటాయింపులకు క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. సర్కేజీ - ధోలేరా మధ్య సెమీ హై స్పీడ్ డబుల్ రైల్వే లైన్ నిర్మాణానికి 20,065 కోట్ల రూపాయల కేటాయింపుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం కు ఆధునికరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

కేంద్ర సర్కార్‌ నిర్ణయాలు

ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపు

(క్వింటాలుకు)

వరి సాధారణ రకం రూ.2441

వరి గ్రేడ్ ఏ రూ.2461

హైబ్రిడ్ జొన్నలకు రూ. 4023

మల్దండి జొన్నలు రూ. 4073  

సజ్జలు రూ.2900

రాగులు రూ.525 

మొక్కజొన్న రూ.2410

కందులు రూ.8450

 

ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపునకు క్యాబినెట్ ఆమోదం  

(క్వింటాలుకు)

వరి సాధారణ రకం రూ.2441

వరి గ్రేడ్ ఏ రూ.2461

హైబ్రిడ్ జొన్నలకు  రూ.4023

మల్దండి జొన్నలు రూ.4073 

సజ్జలు క్వింటాలు రూ.2900

రాగులు రూ.525  

మొక్కజొన్న క్వింటాలు రూ.2410

కందులు క్వింటాలు రూ.8450

పెసర్లు రూ.8780

మినుములు రూ.8200

పత్తి (మధ్యరకం) రూ.8267

కాటన్ లాంగ్ రకం రూ.8667

వేరుశనగ రూ.7517

పొద్దుతిరుగుడు రూ.8343

సోయాబీన్ రూ.5708

నువ్వులు రూ.10,346

ఒడిసలు రూ.10,052

Advertisement
 
Advertisement
Advertisement