ఎన్‌440కే వేరియంట్‌పై సీసీఎంబీ ట్వీట్‌ | N440K Virus, The Mutant Is Not New, CCMB | Sakshi
Sakshi News home page

ఎన్‌440కే వేరియంట్‌పై సీసీఎంబీ ట్వీట్‌

May 6 2021 8:01 PM | Updated on May 6 2021 8:05 PM

N440K Virus, The Mutant Is Not New, CCMB - Sakshi

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ఎన్‌440కే వేరియంట్‌పై సీసీఎంబీ క్లారిటీ ఇచ్చింది. ఇది కొత్త రకం వేరియంట్‌ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న తరుణంలో  సీసీఎంబీ ట్వీట్‌ ద్వారా స్పందించింది. ఈ వైరస్‌ కొత్తగా వచ్చింది కాదని, గతేడాది ఎన్‌440కే వైరస్‌ను గుర్తించామని తెలిపింది. ఎన్‌440కే వైరస్‌ ప్రభావం పూర్తిగా తగ్గిపోయినట్లు తమ పరిశోధనల్లో తేలినట్లు సీసీఎంబీ స్పష్టం చేసింది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement