ఘనంగా గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు | Maoists Celebrates Gerilla Varotsavalu | Sakshi
Sakshi News home page

ఘనంగా గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు

Dec 12 2022 11:16 AM | Updated on Dec 12 2022 11:20 AM

Maoists Celebrates Gerilla Varotsavalu - Sakshi

ఆంధ్ర-చత్తీస్‌గఢ్‌ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈ నెల 2 నుంచి 8 వరకు మావోయిస్టు అమరవీరుల పీఎల్జీఏ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈవారోత్సవాల్లో మావోయిస్టులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలను  మావోయిస్టులు రిలీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement