Magunta Raghava Surrendered At Tihar Jail - Sakshi
Sakshi News home page

జైలు వద్ద లొంగిపోయిన మాగుంట రాఘవ

Jun 12 2023 6:58 PM | Updated on Jun 12 2023 7:24 PM

Magunta Raghava Surrendered At Tihar jail - Sakshi

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న మాగుంట రాఘవ.. తీహార్‌ జైలు వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌అధికారులకు లొంగిపోయాడు. మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు రెండు వారాలు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

అయితే హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది ఈడీ. మధ్యంతర బెయిల్‌ పరిమితిని కుదించి లొంగిపోవాలని రాఘవను ఆదేశించింది సుప్రీంకోర్టు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రాఘవ జైలువద్ద ఈడీకి లొంగిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement