డీఎంకే నేతపై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డ దుండ‌గులు

Gun Firing On  DMK Leader Velayadam In Tamilnadu - Sakshi

చెన్నై :  తమిళనాడులోని వానంబడిలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. డీఎంకే నేత వేలాయిదంపై గుర్తు తెలియ‌ని దుండ‌గులు కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో వేలాయిదంకు తీవ్ర‌గాయాల‌య్యాయి. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన అనుచ‌రులు ఆయ‌న‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఈ దాడికి  పాల్ప‌డ్డ నిందితులు ఎవ‌రు అన్న‌ది ఇంకా తెలియ‌రాలేదు. ఘ‌ట‌న‌పై  కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top