ఢిల్లీలో కరోనా మూడ‌వ ద‌శ‌కు చేరుకుందా‌?

Coronavirus Third wave in Delhi? Possible, Says Health Minister - Sakshi

సాక్షి, ఢిల్లీ :  దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా తీవ్ర‌త మళ్లీ పెరుగుతుంది. దీంతో ఢిల్లీలో క‌రోనా మూడ‌వ ద‌శ‌కు చేరుకున్న‌ట్లు ఉందన్న అభిప్రాయాల‌పై  ఆరోగ్య‌శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ స్పందించారు. మూడో వేవ్  ప్రారంభమైంద‌న‌డానికి ఇప్పుడే నిర్ధార‌ణ‌కు రాలేమ‌ని,  మరో వారం రోజులు వేచి చూడాల్సి ఉందని ఆయన చెప్పారు. అయితే ఢిల్లీలో క‌రోనా మూడ‌వ ద‌శ‌కు చేరే అవ‌కాశం మాత్రం ఉంద‌న్నారు. ఒక్క రోజులోనే  ఎన్న‌డూ లేని విధంగా కొత్తగా 5,673 కేసులు నమోదు కావ‌డ‌మే ఇందుకు కార‌ణం. గ‌త వారం రోజులుగా ఢిల్లీలో రోజూ స‌గ‌టున సుమారు 4వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోదవుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న విష‌యం. (ప్రజల్లో తగ్గుతోన్న కరోనా ‘యాంటీ బాడీస్‌’ )

దేశ వ్యాప్తంగా కేసుల తీవ్రత త‌గ్గుతున్న‌ప్ప‌టికీ రాజ‌ధానిలో మాత్రం అమాంతం కోవిడ్ కేసులు పెరుగుతుండ‌టం ఊహించ‌లేనిదని మంత్రి పేర్కొన్నారు. అయితే ఈ స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని తెలిపారు.  వచ్చేది పండుగ‌ల సీజ‌న్‌తో పాటు శీతాకాలం కావ‌డంతో ఇప్ప‌టివ‌ర‌కు అనుస‌రిస్తోన్న ప‌ద్ధ‌తుల్లో కొన్ని మార్పులు చేశామ‌ని తెలిపారు. ఓ వ్య‌క్తికి క‌రోనా సోకితే అతని కుటుంబంతో స‌హా వారి స‌న్నిహితుల‌కూ క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తామ‌ని వివ‌రించారు.

మొద‌ట‌గా వ్యాధి నిర్ధార‌ణ అయిన 4-5 రోజుల అనంద‌రం తిరిగి మ‌రోసారి ప‌రీక్ష‌లు చేస్తామ‌ని చెప్పారు.  ఈనెల ప్రారంభంలోనే ఢిల్లీలో రోజుకు స‌గ‌టున 15వేల‌కు పైగా కోవిడ్ కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్  హెచ్చ‌రించింది. ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి మొద‌ట ప‌రీక్ష‌లు చేసి కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వ‌హించాల‌ని, ఆసుప‌త్రుల్లో ఇందుకు తగ్గ‌ట్లు ప‌డ‌క‌లు సిద్ధం చేయాల‌ని సూచింంచింది. ప్ర‌స్తుతం ఢిల్లీలో 29,378 యాక్టివ్ కేసులుండ‌గా మొత్తం కేసుల సంఖ్య 3.7 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. (కరోనా పాజిటివ్‌, కేంద్ర మంత్రి ఫన్నీ మీమ్‌ )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

26-11-2020
Nov 26, 2020, 09:54 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,489 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి....
26-11-2020
Nov 26, 2020, 08:25 IST
భోపాల్‌: కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో మహమ్మారి బారిన పడిన ఓ యువ వైద్యుడు కన్నుమూశాడు. నెలరోజుల పాటు...
26-11-2020
Nov 26, 2020, 04:28 IST
గుంటూరు మెడికల్‌:  కోవిడ్‌–నివారణకు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ బుధవారం గుంటూరు...
26-11-2020
Nov 26, 2020, 02:07 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా టీకాను మొదటి విడతలో యాభై ఏళ్లు దాటిన వారందరికీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది....
25-11-2020
Nov 25, 2020, 19:01 IST
మలేసియాకు చెందిన ‘టాప్‌ గ్లోవ్‌’ కంపెనీలో ఊహించని సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి.
25-11-2020
Nov 25, 2020, 18:32 IST
దేశంలో కరోనా కేసులు కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
25-11-2020
Nov 25, 2020, 15:26 IST
కేరళలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువ, మరణాలు తక్కువగా ఉండడానికి కూడా కారణాలు తెలియడం లేదు.
25-11-2020
Nov 25, 2020, 15:14 IST
డిసెంబర్‌ 1 నుంచి రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లోకి రానుంది.
25-11-2020
Nov 25, 2020, 14:26 IST
కోవిడ్‌-19 కట్టడికి యూఎస్‌ ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్‌ రూపొందించిన వ్యాక్సిన్‌ పేద, మధ్యాదాయ దేశాలకు అందే వీలున్నట్లు తెలుస్తోంది. ...
25-11-2020
Nov 25, 2020, 10:05 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,376 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు...
25-11-2020
Nov 25, 2020, 06:54 IST
మాస్కో: రష్యా రూపొందించిన స్పుత్నిక్‌ 5 కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని ఉత్పత్తిదారులు తెలిపారు. రెండు...
25-11-2020
Nov 25, 2020, 06:09 IST
న్యూఢిల్లీ: కాంగ్రెస్​ సీనియర్​ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్​ పటేల్​ (71) కన్నుమూశారు. నెల రోజుల క్రితం కరోనా బారిన పడిన...
25-11-2020
Nov 25, 2020, 04:19 IST
న్యూఢిల్లీ : కరోనా విషయంలో ప్రజల్లో అప్రమత్తత స్థానంలో నిర్లక్ష్యం చోటు చేసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వెలిబుచ్చారు....
25-11-2020
Nov 25, 2020, 03:23 IST
సాక్షి, హైదరాబాద్ ‌: శాస్త్రీయంగా ఆమోదించిన వ్యాక్సిన్‌ను ప్రజలకు ప్రాధాన్యతా క్రమంలో అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని...
25-11-2020
Nov 25, 2020, 02:30 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ సన్నద్ధతపై సరైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను...
24-11-2020
Nov 24, 2020, 16:55 IST
లండన్‌: ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రాణాంతక కరోనా వైరస్‌ రెండో విడత దాడి కొనసాగుతోందని, తగిన ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవడం...
24-11-2020
Nov 24, 2020, 13:35 IST
ముంబై, సాక్షి: కోవిడ్‌-19 కట్టడికి బ్రిటిష్‌ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ను తొలుత దేశీయంగా పంపిణీ చేసేందుకే ప్రాధాన్యత...
24-11-2020
Nov 24, 2020, 10:02 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది.గడిచిన 24 గంటల్లో దేశంలో 37,975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి....
24-11-2020
Nov 24, 2020, 06:41 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా సెకండ్‌ వేవ్‌ భయంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం సన్నాహాలు మొదలుపెట్టింది. కరోనాపై యుద్ధం...
24-11-2020
Nov 24, 2020, 04:48 IST
కరోనా మహమ్మారి యూరప్‌ దేశాలను వణికిస్తోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోంది. ప్రతిరోజూ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top