National AYUSH Mission Extended Upto 2025, Central Govt To Launch Animal Ambulance - Sakshi
Sakshi News home page

త్వరలో పశువుల కోసం అంబులెన్స్‌లు: కేంద్రం

Jul 14 2021 4:27 PM | Updated on Jul 14 2021 7:57 PM

Central Govt Said Ayush Mission Extended 2025 And Launch Animal Ambulance  - Sakshi

న్యూఢిల్లీ: త్వరలో పశువుల కోసం అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ‍ప్రభుత్వం తెలిపింది. ఆయుష్‌ మిషన్‌ కార్యకలాపాలు 2025 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంటు వాటి కోసం రూ.4,607 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించింది. ఈ క్రమంలో ఆరు ఆయుష్‌ కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు ఆయుష్‌ డిస్పెన్సరీలను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం పశుసంవర్థక, పాడి పథకాలకు రూ.54,618 కోట్లు కేటాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement