Assam Municipal Election Results 2022: BJP Wins 72 Out Of 80 Municipalities - Sakshi
Sakshi News home page

Assam Elections 2022: అస్సాం మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం

Mar 10 2022 9:16 AM | Updated on Mar 10 2022 10:34 AM

BJP Wins Assam Municipal Elections - Sakshi

గువాహటి:  అస్సాంలో మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ 80 మున్సిపాల్టీలకు గాను ఏకంగా 72 మున్సిపాల్టీలను గెలుచుకుంది. ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కనీసం ఒక్క మున్సిపాల్టీని సైతం దక్కించుకోలేకపోయింది. మరియానీ, హైలాకండీ పురపాలక సంఘాలను స్వతంత్రులు గెలుచుకున్నారు. మరో ఆరు మున్సిపాల్టీల్లో హంగ్‌ ఏర్పడినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అస్సాం మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 

(చదవండి: ఈసీ ఎవరి తొత్తు కాదు.. అన్ని పార్టీలు సమానమే: సీఈసీ సుశీల్‌ చంద్ర.. నేర చరితులు ఎందరంటే..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement