619కి చేరిన జేఎన్‌.1 కేసులు | 619 cases of Covid sub-variant JN.1 reported from 12 states | Sakshi
Sakshi News home page

619కి చేరిన జేఎన్‌.1 కేసులు

Published Sat, Jan 6 2024 6:14 AM | Last Updated on Sat, Jan 6 2024 6:14 AM

619 cases of Covid sub-variant JN.1 reported from 12 states - Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని 12 రాష్ట్రాల్లో జనవరి 4వ తేదీ వరకు కోవిడ్‌–19 సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు 619 నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో కర్ణాటకలో అత్యధికంగా 199 కేసులు నమోదయ్యాయన్నారు.

ఆ తర్వాత కేరళలో 148, మహారాష్ట్రలో 110, గోవాలో 47, గుజరాత్‌లో 36, ఏపీలో 30, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్తాన్‌లో 4, తెలంగాణలో 2, ఒడిశా, హరియాణాల్లో ఒక్కటి చొప్పున కేసులు వెలుగు చూశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement