84 కేంద్రాలు ప్రారంభించాం
జిల్లా వ్యాప్తంగా 117 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటి వరకు 84 కేంద్రాలను ప్రారంభించాం. రైతులు ధాన్యాన్ని అరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కొనుగోలు చేస్తాం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తేమద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ సైతం వస్తుంది.
– సైదులు, సివిల్‌సప్లయ్ డీఎం, నారాయణపేట
వరి నేలవాలింది
నాలుగు ఎకరాల్లో దొడ్డు రకం వరి, నాలుగు ఎకరాలలో సన్నాలు సాగుచేశా. సోమవారం రాత్రి కురిసిన వానకు వరి పంట మొత్తం నేలవారింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.
– శ్రీనివాస్‌రెడ్డి, రైతు, నందిగామ, కొత్తపల్లి మండలం
●


