పోషణ పక్వాడను విజయవంతం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

పోషణ పక్వాడను విజయవంతం చేస్తాం

Apr 14 2026 8:28 AM | Updated on Apr 14 2026 8:28 AM

పోషణ పక్వాడను విజయవంతం చేస్తాం

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టే పోషణ పక్వాడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. పక్షం రోజుల పాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో అందరిని భాగస్వామ్యం చేయడంతో పాటు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలను తీసుకుంటాం. పౌష్టికాహారం అందించడం, ఆరోగ్యం, వ్యయామం, పరిశుభ్రత, ఇతరత్రా విషయాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం.

– కృష్ణవేణి, జిల్లా సంక్షేమ

అధికారి నల్లగొండ

Advertisement
 
Advertisement
Advertisement