
భవిష ్యత్ భారత్‌దే..
నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
కృత్రిమ మేధ, డిజిటల్ నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కోవిడ్ తర్వాత నైపుణ్యాల్లో అసమానతలు మరింత పెరిగాయి. లక్షలాది మంది యువత శిక్షణ లేక నిరుద్యోగులుగా మారారు. పారిశ్రామిక అవసరాలకు తగిన ప్రతిభ లోపించడం ప్రధాన సమస్య. ఈ పరిస్థితి అధిగమించాలి.
– ఎండీ. మీరాజుద్దీన్
● విద్య, వైద్యం, సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుంది
● కీలకం కానున్న యువత పాత్ర
‘సాక్షి’ టాక్ షోలో ఎన్జీ కళాశాల విద్యార్థుల మనోగతం

భవిష ్యత్ భారత్‌దే..

భవిష ్యత్ భారత్‌దే..