భక్తులు సద్వినియోగం చేసుకోవాలి
సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో మేడారం వెళ్లలేని భక్తులకు ఇంటివద్దకే అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా అందజేస్తున్నాం. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమీప ఆరీసీ లాజిస్టిక్ కేంద్రాల్లో రూ.299 చెల్లించి బుకింగ్ చేసుకోవాలి. దేవాదాయశాఖ సహకారంతో మేడారం బంగారం ప్రసాదంతో పాటు దేవతల ఫొటో పసుపు, కుంకుమ భక్తుల ఇంటివద్దకే వెళ్లి అందజేస్తాం.
– సంతోష్‌కుమార్, ఆర్టీసీ ఆర్‌ఎం, మహబూబ్‌నగర్
●


