వారసుడు: ఫస్ట్‌ సాంగ్‌ ప్రోమో వచ్చేసింది Varasudu: First Single Ranjithame Promo Released | Sakshi
Sakshi News home page

Varasudu: రంజితమే.. సాంగ్‌ ప్రోమో చూశారా?

Published Thu, Nov 3 2022 8:12 PM

Varasudu: First Single Ranjithame Promo Released - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ వారసుడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ రంజితమే ప్రోమో రిలీజైంది. కేవలం తమిళ వర్షన్‌ ప్రోమోను మాత్రమే రిలీజ్‌ చేశారు. తమన్‌ అందించిన సంగీతం ఆకట్టుకుంది. పూర్తి సాంగ్‌ నవంబర్‌ 5న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

కాగా ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా ఖుష్బూ, ప్రకాశ్‌ రాజ్‌, ప్రభు, యోగి బాబు, శ్రీకాంత్‌, శరత్‌ కుమార్‌, జయ సుధ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

చదవండి: ప్రభాస్‌కు ఈ సినిమా చూపించాలన్న

Advertisement
 
Advertisement
 
Advertisement