ఈ శుక్ర‌వారం ఓటీటీలో రిలీజ‌వుతున్న సినిమాలివే! | Upcoming OTT Releases On 30th November, 1st December 2023 | Sakshi
Sakshi News home page

OTT: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న 23 సినిమాలు.. న‌చ్చింది చూసేయండి..

Published Wed, Nov 29 2023 12:24 PM | Last Updated on Wed, Nov 29 2023 12:53 PM

Upcoming OTT Releases On 30th November, 1st December 2023 - Sakshi

థియేట‌ర్ల‌లో రిలీజ‌య్యే సినిమాల సంఖ్య కంటే ఓటీటీలో విడుద‌ల‌వుతున్న చిత్రాల సంఖ్యే ఎక్కువ‌గా ఉంటోంది. కొన్ని ఆల్‌రెడీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాక ఓటీటీలోకి వ‌స్తుంటే.. మ‌రికొన్ని నేరుగా డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌లోనే రిలీజ‌వుతున్నాయి. సినిమా, సిరీస్‌లు, షోలు.. ఇలా ర‌క‌ర‌కాల కంటెంట్‌తో ఓటీటీలు.. సినీప్రియుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఊరిస్తూ హుషారెత్తిస్తున్నాయి.

మ‌రి ఈ గురు, శుక్ర‌వారాల్లో (న‌వంబ‌ర్ 30, డిసెంబ‌ర్ 1) ఏయే సినిమాలు ఓటీటీలోకి వ‌స్తున్నాయి? ఎక్క‌డ స్ట్రీమింగ్ అవుతున్నాయ‌నేది చూద్దాం.. అయితే ఈసారి అంద‌రి క‌న్ను నాగ‌చైత‌న్య దూత వెబ్ సిరీస్ మీదే ఉంది. చై తొలిసారి న‌టించిన వెబ్ సిరీస్ కావ‌డంతో దీనిపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. 

నెట్‌ఫ్లిక్స్‌
అమెరిక‌న్ సింఫ‌నీ (ఇంగ్లీష్ చిత్రం) - నేటి నుంచే స్ట్రీమింగ్‌
► బ్యాడ్ స‌ర్జ‌న్‌: ల‌వ్ అండ‌ర్ ద నైఫ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌) - నేటి నుంచే స్ట్రీమింగ్‌
ఫ్యామిలీ స్విచ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్‌ 30
► హార్డ్ డేస్ (జపనీస్ చిత్రం) - నవంబర్‌ 30
ఒబ్లిటెరేటడ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్‌ 30
► ద బ్యాడ్ గాయ్స్: ఎ వెరీ బ్యాడ్ హాలీడే (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) - నవంబర్‌ 30

వర్జిన్ రివర్ సీజన్ 5: పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్‌ 30
► స్కూల్ స్పిరిట్స్, సీజ‌న్ 1 (వెబ్ సిరీస్‌) - న‌వంబ‌ర్ 30
► ద బిగ్ అగ్లీ (2020) సినిమా - న‌వంబ‌ర్ 30
► మామాసపనో: నౌ ఇట్ కెన్ బీ టోల్డ్ (తగలాగ్ సినిమా) - డిసెంబర్ 1
మే డిసెంబర్‌ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్‌ 1
► మిషన్ రాణిగంజ్: ద గ్రేట్ భార‌త్ రెస్క్యూ (హిందీ చిత్రం) - డిసెంబర్ 1
స్వీట్ హోమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబ‌ర్‌ 1
► ద ఈక్వలైజర్ 3 (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబ‌ర్‌ 1
బాస్కెట్‌బాల్ వైవ్స్, 3-4 సీజ‌న్స్‌ (సిరీస్‌) - డిసెంబ‌ర్ 1

అమెజాన్ ప్రైమ్‌
► షెహ‌ర్ ల‌ఖోట్ (హిందీ వెబ్ సిరీస్‌) - న‌వంబ‌ర్ 30
► దూత (తెలుగు వెబ్ సిరీస్‌) - డిసెంబ‌ర్ 1
► క్యాండీ కేన్ లైన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబ‌ర్ 1

హాట్‌స్టార్‌
► ఇండియానా జోన్స్ అండ్ ద డయల్ ఆఫ్ డెస్టినీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్‌ 1
► మాన్‌స్టర్ ఇన్‌సైడ్: అమెరికాస్ మోస్ట్ ఎక్స్‪‌ట్రీమ్ హాంటెడ్ హౌస్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబర్ 1
► ద షెఫ‌ర్డ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్‌ 1

ఇవి కాకుండా 'జ‌ర‌ హట్కే జర బచ్కే', '800' మూవీస్‌ డిసెంబర్ 2న జియో సినిమాలో అందుబాటులోకి వ‌స్తున్నాయి.

చ‌ద‌వండి: సామ్ వెబ్ సిరీస్ త‌న ఫేవ‌రెట్ అంటున్న నాగ‌చైత‌న్య‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement