కల్లు తాగుతూ టాలీవుడ్ తారల చిల్.. వీడియో వైరల్! | tollywood actresses Hema and surekhavani chill at village | Sakshi
Sakshi News home page

Tollywood: కల్లు తాగిన టాలీవుడ్ నటీమణులు.. వీడియో వైరల్!

Mar 18 2026 6:18 PM | Updated on Mar 18 2026 9:01 PM

tollywood actresses Hema and surekhavani chill at village

టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లుగా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో హేమ, సురేఖవాణి ముందువరుసలో ఉంటారు. పలు సూపర్ హిట్‌ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. వీరిద్దరు మంచి స్నేహితులు కూడా. ఎప్పుడు సినిమా వర్క్‌ లైఫ్‌లో బిజీగా ఉండే వీరిద్దరు సమ్మర్‌లో చిల్ అవుతూ కనిపించారు.

తాజాగా ఓ గ్రామానికి వెళ్లిన హేమ, సురేఖవాణి ఫుల్‌గా చిల్ అయ్యారు. ఈత చెట్టు నుంచి కల్లు తీస్తూ కనిపించారు. ఇద్దరు కలిసి సరదాగా కల్లు తాగుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement