‘ఆదర్శ కుటుంబం’ క్రేజీ వీడియో సాంగ్‌ రిలీజ్‌ | Aadarsha Kutumbam Bling Video Song | Sakshi
Sakshi News home page

‘ఆదర్శ కుటుంబం’ క్రేజీ వీడియో సాంగ్‌ రిలీజ్‌

Nov 26 2026 6:30 PM | Updated on Nov 26 2026 6:37 PM

Aadarsha Kutumbam Bling Video Song

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరో వెంకటేశ్‌ కాంబోలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం-ఏకే47’. ఈ మూవీ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిలీజైన తొలి రోజే ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

ఈ చిత్రంలో వెంకీ సరసన కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా కనిపించింది. కాగా ఈ చిత్రంలోని ‘బ్లింగ్‌..’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ ఫుల్‌ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు.  కాగా ఈ సినిమా ఈనెల 27 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో అలరించనుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

(ఇదీ చదవండి: రేపే ‘భోగి’ రిలీజ్‌.. అనుపమ సంచలన పోస్ట్‌)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement