వీకే నరేశ్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌.. స్పెషల్ అట్రాక్షన్‌గా పవిత్రా లోకేశ్.. వీడియో వైరల్ | Tollywood Actor VK Naresh Birthday Celebrations Video Goes Viral | Sakshi
Sakshi News home page

VK Naresh Birthday: వీకే నరేశ్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌.. స్పెషల్ అట్రాక్షన్‌గా పవిత్రా లోకేశ్.. వీడియో వైరల్

Jan 23 2026 5:02 PM | Updated on Jan 23 2026 5:27 PM

Tollywood Actor VK Naresh Birthday Celebrations Video Goes Viral

టాలీవుడ్ నటుడు వీకే నరేశ్‌ ఇటీవలే నారీ నారీ నడుమ మురారి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత శుభకృత నామ సంవత్సరం అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు వీకే నరేశ్. వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయారు.

అయితే ఇటీవలే తన 54న పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు వీకే నరేశ్. ఈ బర్త్‌ డే వేడుకల్లో టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. హీరో శర్వానంద్, రవిబాబు, నారా రోహిత్, జయసుధ లాంటి పలువురు సినీతారలు హాజరయ్యారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూస్తుంటే ఫుల్ గ్రాండ్‌గా బర్త్‌ డే వేడుక జరిగినట్లు తెలుస్తోంది.

స్పెషల్ ‍‍అట్రాక్షన్‌గా పవిత్రా లోకేశ్..

అయితే ఈ బర్త్ డే వేడుకల్లో నటి పవిత్రా లోకేశ్ స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. వేదికపైనే నరేశ్‌తో పాటు ఈ వేడుకల్లో పాల్గొన్నారామె. ఈ సందర్భంగా వీరిద్దరిని గజమాలతో సత్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement