డేట్‌ ఫిక్స్‌

Sudigali Sudheer Calling Sahasra release on December 1st - Sakshi

‘సుడిగాలి’ సుధీర్, డాలీషా జంటగా అరుణ్‌ విక్కీరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’. వెంకటేశ్వర్లు కాటూరి, విజేష్‌ తయల్, చిరంజీవి పమిడి నిర్మించారు.

ఈ సినిమాను డిసెంబరు 1న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ వెల్లడించింది. ‘‘సుధీర్‌ను సరికొత్త కోణంలో చూపించేలా ఈ సినిమాలో ఆయన పాత్ర ఉంటుంది’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top