
రెహ్మాన్, భరత్ కలిసి నటించిన చిత్రం 'సమరా'. పీకాక్ ఆర్ట్ హౌస్ పతాకంపై ఎంకే.సుభాకరన్, అనూస్ వర్గీస్ విల్యాడత్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికికి చార్లెస్ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇందులో టామ్ కాడ్ బిజాల్ ప్రసన్న, కేనల్ మ్యాథ్వీ జార్జ్, సోనాలి సుడన్, టీనీజ్ విల్యా, శ్రీలా లక్ష్మి, శీను సిద్ధార్థ సంజన దీపు రాహుల్ ముఖ్యపాత్రలు పోషించారు. బజరంగీ భాయిజాన్ ఫేమ్ మీర్ సర్వార్ విలన్‌గా నటించాడు.
(ఇదీ చదవండి: వరదల్లో గల్లంతైన టాలీవుడ్ సీనియర్ హీరోయిన్!)
సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ సినిమాలో రెహ్మాన్ పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని డైరెక్టర్ చెప్పాడు. ఈచిత్రానికి దీపక్ వారియర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో ఏకకాలంలో నిర్మించినట్లు చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలను ఈ చిత్రాన్ని ఈనెల 13న విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
(ఇదీ చదవండి: మెగా ఇంట మొదలైన పెళ్లి సందడి.. చిరంజీవి ట్వీట్ వైరల్!)