Rahasya Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

సస్పెన్స్, థ్రిల్లర్,మిస్టరీ "రహస్య" రిలీజ్‌కు డేట్‌ ఫిక్స్‌

Published Mon, Sep 5 2022 3:22 PM

Rahasya Movie Gets Release Date - Sakshi

నివాస్ శిష్టు, సారా ఆచార్ జంటగా శివ శ్రీ మీగడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రహస్య'. గౌతమి ఈ చిత్రాన్ని నర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ కు ,గ్లిమ్స్ కు, పాటలకు, టీజర్ కు విశేషమైన స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 9న విడుదల కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌ను జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మీలో ఒకడు హీరో కుప్పిలి శ్రీనివాస్, హే బుజ్జి హీరో సతీష్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 

 

Advertisement
 
Advertisement