ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. | prabhas spirit movie update release date | Sakshi
Sakshi News home page

Spirit Movie Release Date: ప్రభాస్‌ స్పిరిట్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Oct 18 2026 12:21 PM | Updated on Oct 18 2026 12:30 PM

prabhas spirit movie update release date

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రాల్లో స్పిరిట్‌ ఒకటి. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌. వివేక్‌ ఒబెరాయ్‌, సీనియర్‌ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నాడు. భూషణ్‌ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృష్ణన్‌ కుమార్‌, ప్రభాకర్‌ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  

అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. వచ్చే ఏడాది దీపావళికి అక్టోబర్‌  29న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు డైరెక్టర్‌ ఎక్స్‌ వేదికగా ప్రత్యేక పోస్టర్‌ను పంచుకున్నాడు.  
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement